మీరు లేదా మీకు ప్రియమైనవారు పరీక్షలో కోవిడ్-19 పాజిటివ్‌గా తేలితే ఏం చేస్తారు
భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ఇప్పుడిది కష్టకాలం. మా ధ్యాసంతా మీ గురించే, అలాగే ఎవరైనా #కోవిడ్19 పాజిటివ్‌గా తేలినా లేదా ఆ లక్షణాలు ఉన్నవారి కోసం ఈ చిట్కాలను షేర్ చేస్తున్నాం. దయచేసి మీ చట్టుపక్కల వారితో వీటిని షేర్ చేయండి. Infographics in Telugu.